Karumuri Nageswara Rao: MLC ఎన్నికల్లో ఓట్లు కొన్నవాళ్లు గొప్పా?

Karumuri Nageswara Rao: అసలు సిసలైన ఓట్లతో గెలిచినోళ్లు గ్రేటా?

Dhatripriya
Published on: 1 April 2023 7:43 AM IST
Karumuri Nageswara Rao Comments On AP MLC Election Results
X

Karumuri Nageswara Rao: MLC ఎన్నికల్లో ఓట్లు కొన్నవాళ్లు గొప్పా?

Karumuri Nageswara Rao: AP పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. MLC ఎన్నికల్లో కొన్న ఓట్లతో గెలిచిన వాళ్లు గొప్పలు సాధించినట్లు ఫీలవుతున్నారని ఆయన టిటిపిని ఉద్దేశించి మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పరు గ్రామంలో జరిగిన వై.ఎస్. ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొన్న ఓట్ల MLC ఎన్నికల్లో గెలిచారని ఆయన ఎద్దేవా చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story