Karumuri: ఒక్క వాలంటీర్‌ను అరెస్టు చేసినా ఉరేసుకుంటా

Karumuri Made Sensational Comments
x

Karumuri: ఒక్క వాలంటీర్‌ను అరెస్టు చేసినా ఉరేసుకుంటా

Highlights

Karumuri: వాలంటీర్ల వ్యవస్థపై పవన్ తెలిసితెలియని మాటలు మాట్లాడుతున్నారు

Karumuri: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ఒక్క వాలంటీర్‌ను అరెస్టు చేసినా తాను తణుకు నరేంద్ర సెంటర్‌లో ఉరేసుకుంటానని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ఎక్కడా పార్టీ కండువా వేసుకోలేదని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు దోచుకో,దాచుకో అన్నట్లుగా ఉండేవని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories