Karumuri: చంద్రబాబు వెనుక నాయకులు లేరు.. రైతులు లేరు

Karumuri: చంద్రబాబు పని అయిపోయింది

Jyothi
Published on: 12 May 2023 6:15 PM IST
Karumuri Fire On Chandrababu
X

Karumuri: చంద్రబాబు వెనుక నాయకులు లేరు.. రైతులు లేరు

Karumuri: టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ మంత్రి కారుమూరి. ఎనాడైతే బీసీలను అవమానించారో అప్పుడే చంద్రబాబు పని అయిపోయిందన్నారు. చంద్రబాబు వెంట నాయకులు గానీ రైతులు గానీ ఎవరూ లేరన్నారు. ఇక రైతులకు ఏం చేశారని..టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని నిలదీశారాయన.

Jyothi

Jyothi

Next Story