Karumuri: పవన్ ఎవరి డైరెక్షన్‌లో పని చేశారో ముసుగు తొలగిపోయింది

Karumuri: కాపు జాతిని మోసం చేసిన చంద్రబాబుకు పవన్ కొమ్ముకాస్తున్నారు

Jyothi
Published on: 19 Oct 2022 1:25 PM IST
Karumuri Comments On Pawan Kalyan
X

Karumuri: పవన్ ఎవరి డైరెక్షన్‌లో పని చేశారో ముసుగు తొలగిపోయింది

Karumuri: పవన్ ఎవరి డైరెక్షన్‌లో పని చేశారో అన్న ముసుగు తొలగిపోయిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. హాకీ స్టిక్‌లు, క్రికెట్‌ బ్యాట్‌లు పట్టుకుని రండి అని రెచ్చ గొడతారా అని అన్నారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం అభిమానించే యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాపు జాతిని మోసం చేసిన చంద్రబాబుతో పవన్ అడుగులు వేస్తున్నారని కారుమూరి ధ్వజమెత్తారు.

Jyothi

Jyothi

Next Story