Karumuri: సివిల్ సప్లై వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు

Karumuri: వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబు అన్నారు

Jyothi
Published on: 5 May 2023 1:18 PM IST
Karumuri Comments On Chandrababu
X

Karumuri: సివిల్ సప్లై వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు

Karumuri: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2014లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చామని గుర్తు చేశారు. సివిల్ సప్లై వ్యవస్థను నాశనం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కారుమూరి ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇవాళ ఏ మొహం పెట్టుకుని రైతుల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. రైతులు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని మంత్రి కారుమూరి విమర్శలు గుప్పించారు.

Jyothi

Jyothi

Next Story