Karumuri: పుంగనూరు ఘర్షణకు చంద్రబాబే కారణం

Karumuri: పుంగనూరులో చంద్రబాబే అల్లర్లను సృష్టించాడు

Jyothi
Published on: 5 Aug 2023 10:48 AM IST
Karumuri Comments On Chandrababu
X

Karumuri: పుంగనూరు ఘర్షణకు చంద్రబాబే కారణం

Karumuri: చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఉన్నారని ఆరోపించారు మంత్రి కారుమూరి వేంకటనాగేశ్వరరావు. నిన్న పుంగనూరులో జరిగిన ఘర్షణకు చంద్రబాబే పూర్తి కారణమన్నారు. బయట జిల్లాల నుండి అల్లరి మూకలను తీసుకొచ్చి అల్లర్లను సృష్టించారని అన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్‌ చెడిపోయిందని సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్న మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు.

Jyothi

Jyothi

Next Story