Karumuri: అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదం

Karumuri: విభజన హామీలపై మాట్లాడితే బాగుండేది

Jyothi
Published on: 12 Jun 2023 10:16 AM IST
Karumuri Comments on Amit Shah
X

Karumuri: అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదం

Karumuri: అమిత్ షా విశాఖలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారాయన... విశాఖ రైల్వే జోన్ కోసం ఎందుకు మాట్లాడలేదని, ఉత్తరాంధ్ర సమస్యలను ఎందుకు ప్రస్తావన లేదని, విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించిన మంత్రి కారుమూరి.

Jyothi

Jyothi

Next Story