Laksha Deepothsavam: శ్రీశైలంలో పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం

* పుష్కరిణికి హారతులు సమర్పించిన అర్చకులు * శివనామస్మరణతో మార్మోగిన శ్రీగిరి క్షేత్రం

Shilpa
Updated on: 9 Nov 2021 9:57 AM IST
Kartika Maasam Laksha Deepothsavam at Pushkarini in Srisailam
X

శ్రీశైలంలో పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Laksha Deepothsavam: శ్రీశైలంలో కార్తీకమాస లక్ష దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీశైలంలో పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం నిర్వహించింది. పుష్కరిణిని దశవిధ హారతులు సమర్పించింది. అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం పుష్కరిణికి హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Shilpa

Shilpa

Next Story