భారీ వర్షాలకు కూలిన తిరుపతి కోడూరు మార్గంలోని కరకంబాడి వంతెన

*రాకపోకలకు తీవ్ర అంతరాయంరాకపోకలు నిలిపివేస్తూ అధికారుల నిర్ణయం

Shilpa
Published on: 19 Nov 2021 9:55 AM IST
Karakambadi Bridge on the Tirupati Koduru Route Collapsed due to Heavy Rains
X

భారీ వర్షాలకు కూలిన తిరుపతి కోడూరు మార్గంలోని కరకంబాడి వంతెన(ఫైల్ ఫోటో)

Karakambadi Bridge: రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తిరుపతి కోడూరు మార్గంలోని కరకంబాడి వద్ద వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చంద్రగిరి, పీలేరు, మార్గంలోనూ స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Shilpa

Shilpa

Next Story