ఏపీలో రాజుకున్న కులాల కుంపటి.. ప్రాంతాలవారీగా సదస్సులు నిర్వహించాలని కాపుల నిర్ణయం

*ఇవా‎ళ క్రిష్ణాజిల్లాలో కాపుల సమావేశం

Rama Rao
Published on: 1 Nov 2022 7:00 AM IST
Kapu Leaders Decision to Hold Regional Conferences | AP News
X

ఏపీలో రాజుకున్న కులాల కుంపటి.. ప్రాంతాలవారీగా సదస్సులు నిర్వహించాలని కాపుల నిర్ణయం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుంపటి రాజుకుంది. కులంపేరుతోనే రాజకీయం నడిపేవిధంగా పాలకులు ప్రాంతాలవారీగా కులసంఘాల సమావేశాలు నిర్వహించి కాపు సామాజిక వర్గానికి ఎవరేంచేశారని విస్తృతస్థాయిలో చర్చించారు. ఏపీలో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కుల రాజకీయాలే చర్చనీయాంశంగా మారాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ సందర్భోచితంగా మాట్లాడే తీరును ఆయన సామాజికవర్గానికి సంబంధించిన నేతలు తప్పుబట్టారు. ఇదివరకు ఏపీని పాలించిన పాలకు కాపు సామాజిక వర్గానికి ఏంచేశారనే విషయాన్ని చర్చించి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడి తీరును ఎండగట్టారు. సందర్భం ఏదైనా సరే టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఏపీలో ప్రాంతాల వారీగా కాపు సదస్సులు నిర్వహించి అక్కసు వెళ్లగక్కారు.

Rama Rao

Rama Rao

Next Story