Tirumala: కపిలతీర్థంలో కట్టిపడేస్తున్న జలపాతాల అందాలు.. పొటెత్తిన ప్రకృతి ప్రేమికులు, భక్తులు

Tirumala: వర్షాలతో జలపాతాల్లోకి చేరిన నీరు

Jyothi
Published on: 10 Dec 2022 4:58 PM IST
Kapila Theertham WaterFalls Attracts Devotees In Tirupati
X

Tirumala: కపిలతీర్థంలో కట్టిపడేస్తున్న జలపాతాల అందాలు.. పొటెత్తిన ప్రకృతి ప్రేమికులు, భక్తులు

Tirumala: తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలకు నీరు చేరింది. దీంతో భక్తులు పర్యాటకులు తిరుమలకు పొటెత్తుతున్నారు. కపీలతీర్థం వద్ద జలపాతం పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికులకు టెంపుల్ సిటీకి ఆహ్వానిస్తోంది.

Jyothi

Jyothi

Next Story