Kanna Lakshminarayana: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

Arun Chilukuri
Published on: 23 Feb 2023 3:32 PM IST
Kanna Laxminarayana Joined in TDP Party
X

Kanna Lakshminarayana: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

Kanna Lakshminarayana: టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కన్నా.. చంద్రబాబు సమక్షంలో సైకిల్‌ ఎక్కారు. కన్నాకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. ఇక కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నెల 16న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story