Kanna Lakshmi Narayana: వైసీపీ దొంగ ఓట్లతో ఆధారపడి గెలవాలని చూస్తుంది

Kanna Lakshmi Narayana: శాంతిభద్రతలు ఈసీ కంట్రోల్‌లోకి వెళ్తుండటంతో.. వైసీపీ నేతలు గుండాలతో దాడులకు పాల్పడుతుంది

Shekhar G
Updated on: 31 Jan 2024 8:45 PM IST
Kanna Lakshmi Narayana Comments On YSRCP
X

Kanna Lakshmi Narayana: వైసీపీ దొంగ ఓట్లతో ఆధారపడి గెలవాలని చూస్తుంది

Kanna Lakshmi Narayana: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దొంగ ఓట్లతో ఆధారపడి గెలవాలని చూస్తుందని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రెండు నెలల ముందే టెంట్లు ఎత్తివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు ఈసీ కంట్రోల్‌లోకి వెళ్తుండటంతో..వైసీపీ నేతలు గుండాలను పెట్టుకొని దాడులకు పాల్పడుతుందని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story