Kanna Lakshmi Narayana: సిద్ధం అంటే.. జగన్‌ జైలుకు వెళ్లడానికి సిద్ధం

Kanna Lakshmi Narayana: జగన్‌ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాడు

Shekhar G
Published on: 28 Feb 2024 7:11 PM IST
Kanna Lakshmi Narayana Comments On Jagan
X

Kanna Lakshmi Narayana: సిద్ధం అంటే.. జగన్‌ జైలుకు వెళ్లడానికి సిద్ధం

Kanna Lakshmi Narayana: సీఎం జగన్‌పై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. సిద్ధం అంటే.. జగన్‌ జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఎద్దేవా చేశారు. అవినీతి కేసులో జగన్‌ బెయిల్‌పై ఉన్న ముద్దాయని అన్నారు. జగన్‌ ఇప్పటి వరకు 3,500 వాయిదాలకు వెళ్లలేదని తెలిపారు. జగన్‌ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాడని కన్నా ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story