Kurasala Kannababu: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

Kurasala Kannababu: కాపు ఉద్యమం సమయంలో కాపులపై గత ప్రభుత్వం పెట్టిన 161 తప్పుడు కేసులను...

Arun Chilukuri
Published on: 3 Feb 2022 5:36 PM IST
Kanna Babu Thanks to CM Jagan
X

Kurasala Kannababu: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

Kurasala Kannababu: కాపు ఉద్యమం సమయంలో కాపులపై గత ప్రభుత్వం పెట్టిన 161 తప్పుడు కేసులను కొట్టివేస్తూ జీవో విడుదల చేసినందుకు సీఎం జగన్‌కు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. కాపు సామాజికవర్గం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సామాజిక వర్గంగా చూపించే ప్రయత్నం చంద్రబాబు చేశాడని ఆరోపించారు. కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం కుటుంబాన్ని కూడా వేధింపులకు గురి చేశారని గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story