కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు

*వినాయకుడికి ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూజలు

Jyothi
Updated on: 31 Aug 2022 12:21 PM IST
Kanipakam Varasiddhi Vinayaka Annual Brahmotsavams to be held from August 31st 2022
X

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు

Kanipakam: సత్యప్రమాణాలకు నిలయమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో.. వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం ప్రాతఃకాల ఆరాధనతో స్వామి వారిని‌ మేలుకొల్పిన అర్చకులు, ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి దర్శనార్ధం భక్తులను అనుమతిస్తున్నారు. కాణిపాకం ఆలయంలో నేటి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు కాణిపాకం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


Jyothi

Jyothi

Next Story