Kalava Srinivasulu: ప్రాజెక్టులను ప్రభుత్వం విస్మరిస్తుంది
Kalava Srinivasulu: రెండున్నరేళ్లుగా హంద్రీనీవా పనులు నిలిచిపోయాయి అంటూ కాల్వ శ్రీనివాసులు
కాల్వ శ్రీనివాసులు (ఫోటో ది హన్స్ ఇండియా )
Kalava Srinivasulu: రెండున్నర సంవత్సరాలుగా హంద్రీ నీవా పనులు పూర్తిగా ఆగిపోవడంతో కోట్ల రూపాయలు విలువచేసే యంత్రాలు పాడవుతున్నాయని మాజీమంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రాజెక్టుల పర్యటనలో జీడిపల్లి నుంచి భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్లే పథకాలను టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్న అధికార పక్షం నేతలు పూర్తిగా విస్మరించారని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
Next Story




