కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

Kalava Srinivasulu: పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం

Shekhar G
Published on: 24 Sept 2023 8:12 AM IST
Kalava Srinivasulu Broke The Hunger Strike
X

కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

Kalava Srinivasulu: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు భగ్నంచేశారు. ఆయనను బలవంతంగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ సమయంలో పోలీసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రాథమిక వైద్యపరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం కాలవ శ్రీనివాసులను అనంతరపురం తరించారు.

Shekhar G

Shekhar G

Next Story