Dwarampudi: పవన్ కల్యాణ్‌పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్.

Dwarampudi: ద్వారంపూడి ఏ విషయంలోనూ తగ్గేది లేదు

Shekhar G
Published on: 18 Jun 2023 12:47 PM IST
Kakinada MLA Dwarampudi Fire On Pawan Kalyan
X

Dwarampudi: పవన్ కల్యాణ్‌పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్.

Dwarampudi: పవన్ వారాహి యాత్రతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో పాలిటిక్స్. జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయాయి. తనపై విమర్శలు చేసిన పవన్‌ కల్యాణ్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అన్నయ్య, తండ్రి పేరు చెప్పుకొని తాను రాజకీయాల్లోకి రాలేదని సెటైర్ వేశారు చంద్రశేఖర్ రెడ్డి. నిరాధార ఆరోపణలు చేస్తే. ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారాయన.

Shekhar G

Shekhar G

Next Story