కాకినాడ తీరంలో గల్లంతైన బోటు ఆచూకీ లభ్యం

Arun Chilukuri
Published on: 15 Oct 2020 3:40 PM IST
కాకినాడ తీరంలో గల్లంతైన బోటు ఆచూకీ లభ్యం
X

కాకినాడ తీరంలో గల్లంతైన బోటు ఆచూకీ లభ్యమైంది. మచిలీపట్నం తీరంలో బోటును గుర్తించారు అధికారులు. బోటులోని ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ నెల 7న చేపలవేటకు మత్స్యకారులు వెళ్లగా ఇంజిన్ సమస్య తలెత్తడంతో సముద్రం మధ్యలో బోటు ఆగిపోయింది. ఇక అదే సమయంలో తీవ్రవాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీయడంతో బోటు దారి తప్పినట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story