కాకినాడ సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య
*గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్సై గోపాలకృష్ణ
కాకినాడ సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య
Kakinada: కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై గోపాలకృష్ణ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చిన ఎస్సై రాత్రి ఇంట్లో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story




