Kakani Govardhan Reddy: చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవే

Kakani Govardhan Reddy: 2024లో జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం

Dhatripriya
Published on: 24 March 2023 10:42 AM IST
Kakani Govardhan Reddy Comments On TDP Party
X

Kakani Govardhan Reddy: చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవే 

Kakani Govardhan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పందించారు. వైసీపీకి వ్యతిరేక ఓటు వేయడం పార్టీ అంతర్గత సమస్య అని.. అలాంటి వారిపై చర్యలుంటాయని తెలిపారు. అలాగే చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవేనని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విషయం బయటపడుతుందని చెప్పారు. 2024లో జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story