Minister Kakani: పవన్ ఓ రాజకీయ అజ్ఞాని.. అందుకే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు

Kakani Govardhan Reddy Comments On Pawan Kalyan
x

Minister Kakani: పవన్ ఓ రాజకీయ అజ్ఞాని.. అందుకే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు

Highlights

Minister Kakani: పవన్‌కు తన పార్టీపై నమ్మకం లేదు

Kakani Govardhan Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌కు తన పార్టీపై నమ్మకం లేదన్నారు. అందుకే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. పపన్ ఓ రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. అందుకే పవన్‌ వాలంటీర్ల మీద ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories