Kakani Govardhan Reddy: కందుకూరు ఘటనకు చంద్రబాబు అధికార దాహమే కారణం

Kakani Govardhan Reddy: ఇరుకు సందులో సభ పెట్టి 8 మందిని బలిగొన్నారు

Jyothi
Published on: 29 Dec 2022 1:19 PM IST
Kakani Govardhan Reddy Comments On Chandrababu
X

Kakani Govardhan Reddy: ఇరుకు సందులో సభ పెట్టి 8 మందిని బలిగొన్నారు

Kakani Govardhan Reddy: కందుకూరులో చంద్రబాబు సభపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. ఇరుకు సందులో సభ పెట్టి 8 మందిని బలిగొన్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పబ్లిసిటీకి పోయి పబ్లిక్‌ను బలి తీసుకుంటున్నారని, గతంలో పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికార దాహం నిన్న బట్టబయలైందన్న కాకాణి కందుకూరు ఘటనకు చంద్రబాబు అధికార దాహమే కారణమని ఫైర్‌ అయ్యారు.

Jyothi

Jyothi

Next Story