Kakani: వ్యవసాయంపై చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు

Kakani: పంట బీమా బకాయిలను చంద్రబాబు ఎగ్గొట్టాడు

Jyothi
Published on: 26 July 2023 8:01 AM IST
Kakani Govardhan Reddy Comments On Chandrababu
X

Kakani: వ్యవసాయంపై చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు

Kakani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సెటైర్లు వేశారు. వ్యవసాయంపై చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు. వ్యవసాయం-రైతు అని బాబు పలికితే అసహ్యంగా ఉంటుందని కాకాణి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని కరువే పరిస్థితులే ఉన్నాయని...పంగనామాలు పెట్టడం బాబు నైజం అంటూ దుయ్యబట్టారు.

Jyothi

Jyothi

Next Story