Kakani Govardhan Reddy: బాలినేని రీజినల్ కోఆర్డినేటర్‌గా తప్పుకున్నారనేది..సోషల్ మీడియా ప్రచారం మాత్రమే
Kakani Govardhan Reddy: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీనియర్ నాయకుడు-
Kakani Govardhan Reddy: బాలినేని రీజినల్ కోఆర్డినేటర్‌గా తప్పుకున్నారనేది..సోషల్ మీడియా ప్రచారం మాత్రమే
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకున్నారన్న ప్రచారం... కేవలం సోషల్ మీడియా సృష్టి అని అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పార్టీలో సమున్నత గౌరవం ఉందన్నారు. ఆయన పార్టీలో సీనియర్ నాయకులు.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రచారం కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు.
Next Story