తిరుమల శ్రీవారిని దర్శించున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari: వీఐపీ విరామ సమయంలో దర్శనం

Jyothi
Published on: 21 Jan 2024 7:35 AM IST
Kadiyam Srihari Family Visits Tirumala Tirupathi Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

Kadiyam Srihari: తిరుమల శ్రీవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు

Jyothi

Jyothi

Next Story