KA Paul: కేంద్రం అండతోనే చంద్రబాబును సీఎం జగన్‌ అరెస్ట్‌ చేయించారు

KA Paul: అధికారం కోసమే టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్‌ తాపత్రయ పడుతున్నాయి

Shekhar G
Published on: 5 Oct 2023 4:30 PM IST
KA Paul Said Chandrababu Was Arrested By CM Jagan With The Help Of Centre
X

KA Paul: కేంద్రం అండతోనే చంద్రబాబును సీఎం జగన్‌ అరెస్ట్‌ చేయించారు

KA Paul: అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ దిగజారిపోయాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌ విమర్శించారు. ఏపీ సీఎం జగన్ ఎందుకు ఢిల్లీకి వెళ్లారని ఆయన ప్రశ్నించారు . అధికారం కోసమే టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్‌ తాపత్రయం పడుతున్నాయన్నారు. కేంద్రం అండతోనే చంద్రబాబును సీఎం జగన్‌ అరెస్ట్‌ చేశారని KA పాల్‌ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కో సం తను పని చేస్తానని KA పాల్‌ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story