KA Paul: చంద్రబాబు వందశాతం అవినీతి చేశారు

KA Paul: చంద్రబాబు, సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు

Jyothi
Published on: 12 Sept 2023 5:22 PM IST
KA Paul Reacts to Chandrababu Arrest
X

KA Paul: చంద్రబాబు వందశాతం అవినీతి చేశారు

KA Paul: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. చంద్రబాబు వందశాతం అవినీతి చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా కేఏ పాల్ అభివర్ణించారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే కనీసం 600మంది కూడా రోడ్లపైకి రాలేదని అన్నారు. చంద్రబాబును ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలందరికి తెలుసని కేఏపాల్ వ్యాఖ్యానించారు.

Jyothi

Jyothi

Next Story