KA Paul: స్టీల్ ప్లాంట్‌ను అదానీకి అప్పగిస్తే సహించేంది లేదు

KA Paul: ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపాలన్న కేఏ పాల్

Jyothi
Published on: 5 May 2023 2:02 PM IST
KA Paul Comments On Vizag Steel Plant Privatisation
X

KA Paul: స్టీల్ ప్లాంట్‌ను అదానీకి అప్పగిస్తే సహించేంది లేదు

KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరాహార దీక్ష 813వ రోజుకు చేరుకుంది. నిరాహార దీక్షలో కేఏ పాల్ పాల్గొని మద్దతు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అంబానీ, అదానీలకు ఇస్తే సహించేది లేదన్నారు. దేవుడి ఆగ్రహానికి గురి కావద్దని కేఏ పాల్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story