KA Paul: మణిపూర్‌లో శాంతి వాతావరణం కల్పించాలి

KA Paul: కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదు

Jyothi
Published on: 7 Aug 2023 7:30 AM IST
KA Paul Comments On Manipur Incident
X

KA Paul: మణిపూర్‌లో శాంతి వాతావరణం కల్పించాలి

KA Paul: మణిపూర్ మారణకాండకు నిరసనగా గాజువాకలో క్రైస్తవులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో క్రైస్తవ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ.పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Jyothi

Jyothi

Next Story