K Narayana Swamy: TDP నుంచి కోవర్టులుగా వచ్చి టికెట్ అడుగుతారు.. వాళ్లే జగన్‌ను నిండా ముంచుతారు

K Narayana Swamy: ఓ లీడర్ నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు

Shekhar G
Published on: 9 Jan 2024 7:54 PM IST
K Narayana Swamy About Jagan
X

K Narayana Swamy: TDP నుంచి కోవర్టులుగా వచ్చి టికెట్ అడుగుతారు.. వాళ్లే జగన్‌ను నిండా ముంచుతారు

K Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని.. టికెట్లు ఇచ్చే విషయం జగన్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కోవర్టులు వచ్చి టికెట్ అడుగుతారని.. వారికి టికెట్ ఇస్తే.. జగన్‌ను ముంచుతారన్నారు. కొందరు సొంత పార్టీలో ఉండి తనకు వ్యతిరేకం పని చేస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story