Andhra Pradesh: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

Andhra Pradesh: పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందంటున్నారు టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ.

Arun Chilukuri
Published on: 2 April 2021 7:24 PM IST
Jyothula Nehru Resigned as TDP Vice President Post
X

Andhra Pradesh: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

Andhra Pradesh: పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందంటున్నారు టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ. చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అందుకే పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇకపై కేవలం జగ్గంపేట టీడీపీ ఇన్చార్జ్ గా మాత్రమే కొనసాగుతానని తెలిపారు. నియోజక వర్గంలో తనను, పార్టీని నమ్ముకుని ఉన్నవారికోసం తాను అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత తనపై ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story