ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం

* అబ్దుల్ నజీర్‌తో ప్రమాణం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్

Dhatripriya
Published on: 24 Feb 2023 10:02 AM IST
Justice Abdul Nazeer Sworn As The New Governor Of AP
X

ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం

AP Governer: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story