కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: జూపూడి ప్రభాకర్

X
కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: జూపూడి ప్రభాకర్
Highlights
కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు సామరస్యంగా ఉంటే చంద్రబాబు ఓర్వలేరని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ జూపూడి...
Arun Chilukuri23 Jan 2021 11:28 AM GMT
కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు సామరస్యంగా ఉంటే చంద్రబాబు ఓర్వలేరని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్. కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత మానసికంగా దెబ్బతిని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసం చేసిన ఏ మతస్థుడు అయినా శిక్షార్హుడు అన్నారు.
Web TitleJupudi prabhakar rao slams Chandrababu
Next Story