Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా జూడాల సమ్మెబాట

Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా జూడాలు సమ్మెబాట పట్టారు.

Arun Chilukuri
Updated on: 10 Dec 2021 11:11 AM IST
Junior Doctors Protest in Andhra Pradesh
X

Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా జూడాల సమ్మెబాట

Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా జూడాలు సమ్మెబాట పట్టారు. గుంటూరులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడిని నిరసిస్తూ జూనియర్‌ డాక్టర్లు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దాడి చేసినవారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జూడాలు చర్యలు తీసుకోనిపక్షంలో రేపటి నుంచి అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని ప్రకటించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story