Top
logo

ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
X
Highlights

ఏపీలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నతాధికారులతో జూనియర్‌ డాక్టర్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించేందుకు నిర్ణయించారు.

ఏపీలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నతాధికారులతో జూనియర్‌ డాక్టర్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించేందుకు నిర్ణయించారు. తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఉన్నతాధికారులు నిర్ణయించడంతో 13 జిల్లాలకు చెందిన జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు సమ్మెను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story