చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Chandrababu: ఏపీ హైకోర్టులో పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Jyothi
Published on: 19 Sept 2023 5:33 PM IST
Judgment Reserved on Chandrababu Quash Petition
X

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబుపై నమోదైన స్కిల్ స్కామ్ కేసుపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఉదయం నుంచి సుదీర్ఘ వాదనలు జరగ్గా.. వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.

Jyothi

Jyothi

Next Story