Chandrababu: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Chandrababu: బెయిల్ పిటిషన్‌పై రేపు నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి

Shekhar G
Published on: 30 Oct 2023 3:45 PM IST
Judgment Reserved On Chandrababu Interim Bail Petition
X

Chandrababu: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Chandrababu: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు పూర్తవగా.. తీర్పు రేపు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story