Jr NTR Family: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జూ.ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

Jr NTR Family: ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న కుటుంబం

Rama Rao
Published on: 15 March 2022 11:42 AM IST
Jr NTR Family Members Visiting Tirumala | AP News
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జూ.ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

Jr NTR Family: తిరుమల శ్రీవారిని జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీప్రణతి, కుమారులు ఆభయరామ్, భార్గవ్ రామ్, తల్లి షాలిని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల కాబోతున్న ట్రిపుల్ ఆర్ చిత్రం మంచి విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story