Jogi Rajeev: జోగి రమేశ్ కుమారుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ A1గా ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Aug 2024 11:14 AM IST
Jogi Rajeev: జోగి రమేశ్ కుమారుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
X

Jogi Rajeev: జోగి రమేశ్ కుమారుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

Jogi Rajeev: మాజీమంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ A1గా ఉన్నారు. కుమారుడి అరెస్టుపై జోగి రమేశ్ స్పందించారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story