Jogi Ramesh: లబ్దిదారులందరికీ టిడ్కో ఇళ్లు ఇస్తాం

Jogi Ramesh: ప్రజల మేలు కోసం సీఎం జగన్ పథకాలు అమలు చేస్తున్నారు

Jyothi
Updated on: 27 Feb 2024 9:00 AM IST
Jogi Ramesh Says Tidco houses will be granted to all the beneficiaries
X

Jogi Ramesh: లబ్దిదారులందరికీ టిడ్కో ఇళ్లు ఇస్తాం

Jogi Ramesh: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా లబ్దిదారులందరికీ టిడ్కో ఇళ్లు ఇస్తామని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగిరమేష్ చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో మంత్రి సమావేశం అయ్యారు. ఎన్నికల కోసం అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాలు ప్రవేశపెట్టలేదని.. ప్రజల మేలు కోసం అమలు చేస్తున్న పథకాలని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు చెబుతున్న మాయ మాటలతో ప్రజలు మోస పోవద్దన్నారు. పేదలు బాగుండాలన్నదే సీఎం జగన్ ఉద్దేశ్యం అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారాయన.

Jyothi

Jyothi

Next Story