Andhra Pradesh: అయ్యన్నపాత్రుడుపై మండి పడ్డ జోగి రమేష్

Andhra Pradesh: అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు

Sandeep Eggoju
Published on: 18 Sept 2021 1:00 PM IST
Jogi Ramesh Fires on Ayyanna Patrudu
X

అయ్యన్నపాత్రుడు పై మండిపడ్డ జోగి రమేష్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది చంద్రబాబే అని ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story