Jogi Ramesh: ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైంది

Jogi Ramesh: చంద్రబాబు ఏపీలో తిరిగే పరిస్థితి లేదు

Jyothi
Published on: 28 Aug 2022 1:11 PM IST
Jogi Ramesh Comments On TDP
X

Jogi Ramesh: ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైంది

Jogi Ramesh: ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైందని..చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనటానికి కుప్పమే నిదర్శమన్నారు. తిరుగుబాటు కుప్పం బీసీల నుంచే ప్రారంభమైందని మంత్రి జోగిరమేష్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story