Jogi Ramesh: ఇవి పరామర్శలు కాదు.. సంక్రాంతి ప్యాకేజీల కోసమే

Jogi Ramesh: అభ్యర్థుల ఎంపిక, ప్యాకేజీల కోసమే పవన్‌ కలిశారు

Jyothi
Published on: 8 Jan 2023 2:39 PM IST
Jogi Ramesh Comments On Chandrababu And Pawan Kalyan
X

Jogi Ramesh: ఇవి పరామర్శలు కాదు.. సంక్రాంతి ప్యాకేజీల కోసమే

Jogi Ramesh: ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. చీకటి ఒప్పందంలో భాగంగా ప్యాకేజీ కోసమే టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిశారంటున్న వైసీపీ సీనియర్‌ నేత జోగి రమేష్‌.

Jyothi

Jyothi

Next Story