Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

Jogi Ramesh: సెప్టెంబర్ 1ని చంద్రబాబు ఎలా సెలబ్రేట్ చేసుకోగలిగారని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు.

Arun Chilukuri
Updated on: 3 Sept 2022 3:04 PM IST
Jogi Ramesh Comments on Chandrababu
X

Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

Jogi Ramesh: సెప్టెంబర్ 1ని చంద్రబాబు ఎలా సెలబ్రేట్ చేసుకోగలిగారని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న రోజుగా ప్రజలందరికీ గుర్తుందన్నారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు కార్యకర్తలను బలి చేయాలని చూస్తున్నాడని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా అందరూ గుర్తు పెట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story