Andhra Pradesh: ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh: *రెవెన్యూశాఖలో 670, దేవాదాయశాఖలో 60 పోస్టులు *ఈనెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు

Arun Chilukuri
Updated on: 29 Dec 2021 9:10 AM IST
Jobs Notification in Andhra Pradesh | AP News Today
X

ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh: ఏపీలో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 పోస్టులు, దేవాదాయశాఖ లో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story