Job Unions Meeting: విజయవాడలో ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం

* సమావేశంలో పాల్గొననున్న ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ * పీఆర్సీ, సిపియస్ రద్దు, పెండింగ్ బకాయిలను విడుదల డిమాండ్

Shilpa
Published on: 28 Nov 2021 11:08 AM IST
Job Unions Emergency Meeting in Vijayawada Today 28 11 2021
X

విజయవాడలో ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం(ఫైల్ ఫోటో)

Job Unions Meeting: విజయవాడలో ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం కానుంది. ఈ భేటీలో ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ సభ్యులు పాల్గొననున్నారు. పీఆర్సీ, సిపియస్ రద్దు, పెండింగ్ బకాయిలను విడుదల డిమాండ్ చేస్తున్నారు.

పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని గతంలో డెడ్‌లైన్ విధించారు ఉద్యోగ సంఘాలు. అయితే పీఆర్సీపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ప్రభుత్వం. ఈనేపథ్యంలో ఉద్యోగ సంఘాల డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ జరిగే సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు ఉద్యోగ సంఘాలు.

Shilpa

Shilpa

Next Story