జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థులు సస్పెండ్‌..

Kakinada JNTU: ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 25 Jun 2022 2:32 PM IST
JNTU Kakinada Students Suspended For Ragging Junior
X

జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థులు సస్పెండ్‌..

Kakinada JNTU: ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం చోటుచేసుకుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని 11మంది సీనియర్లు ర్యాగింగ్ చేశారు. యూసీజీ యాంటీ ర్యాగింగ్ వెబ్ సైట్ లో విద్యార్థి స్నేహితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. దీంతో ర్యాగింగ్‌ చేసింది నిజమేనని తెలియడంతో.. మొత్తం 11 మంది విద్యార్ధులను రెండు నెలల పాటు హస్టల్ నుండి, 15 రోజుల పాటు క్లాస్ ల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story