JC Prabhakar Reddy: రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన

JC Prabhakar Reddy: సీమలో ప్రాజెక్టులకంటే ముందు కార్యకర్తలను కాపాడండి.

Sandeep Eggoju
Published on: 11 Sept 2021 2:49 PM IST
JC Prabhakar Reddy Tension at the Meeting of Rayalaseema TDP Leaders
X

జేసీ ప్రభాకర్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా )

JC Prabhakar Reddy: రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీమలో ప్రాజెక్టులకంటే ముందు కార్యకర్తలను కాపాడాలని సలహా ఇచ్చారు. కార్యకర్తల సమావేశం నిర్వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. సమావేశానికి అందరికీ ఆహ్వానం లేదన్న ఆయన ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సమావేశం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు ఈ విషయాలపై దృష్టి సారించాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story